Education-Article
సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్‌ కాలేజ్‌‌లో.. ఉద్యోగాలు

సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్‌ కాలేజ్‌(జీఎంసీ)...ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు:

రీసెర్చ్‌ అసోసియేట్‌: 02

ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌: 02

జేఆర్‌ఎ్‌ఫ/రీసెర్చ్‌ అసోసియేట్‌: 01


దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా 

దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 16

చిరునామా: ప్రిన్సిపల్‌ ఆఫీస్‌, గాంధీ మెడికల్‌ కాలేజీ, సికింద్రాబాద్‌, తెలంగాణ.

వెబ్‌సైట్‌: www.gandhi hospital.in/

Tags :