Education-Article
‘MINT’లో ఖాళీలు

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఎ్‌సపీఎంసీఐఎల్‌) ఆధ్వర్యంలోని హైదరాబాద్‌కు చెందిన మింట్‌ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 15

పోస్టులు: సూపర్‌వైజర్‌, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌, ఎంగ్రేవర్‌

అర్హత:

సూపర్‌వైజర్‌: డిప్లొమా/బ్యాచిలర్స్‌ డిగ్రీ(బీఈ/బీటెక్‌) ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.27,600 నుంచి రూ.95,910 చెల్లిస్తారు

ల్యాబొరేటరీ అసిస్టెంట్‌: బ్యాచిలర్స్‌ డిగ్రీ(బీఎస్సీ) ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 28 ఏళ్లు ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.24,540 నుంచి రూ.77,160 చెల్లిస్తారు

ఎంగ్రేవర్‌: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌(స్కల్పచర్‌, పెయింటింగ్‌)

వయసు: 18 నుంచి 28 ఏళ్లు ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.23,910 నుంచి రూ.85,570 చెల్లిస్తారు

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష ఆధారంగా

చివరి తేదీ: డిసెంబరు 27

వెబ్‌సైట్‌: https://igmhyderabad.spmcil.com/interface/ jobopenings.aspx?menue=5

Tags :