Education-Article
Braith Waite ఇండియాలో ఉద్యోగాలు

రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌కతాలోని బ్రెయిత్‌వెయిట్‌... వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 17

సీనియర్‌ మేనేజర్‌: 01, మేనేజర్‌: 02.

ఇంజనీర్లు: 13,  ఎగ్జిక్యూటివ్‌: 01

విభాగాలు: బిజినెస్‌ డెవల్‌పమెంట్‌ అండ్‌ మార్కెటింగ్‌, కమర్షియల్‌, పర్సనల్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌, ప్రొడక్షన్‌, మెయింటెనెన్స్‌

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, ఇంజనీరింగ్‌ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నైపుణ్యాలు ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 2021 డిసెంబరు 24 నాటికి 35 నుంచి 49 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.38,160 నుంచి రూ.1,01,760 వరకు చెల్లిస్తారు

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 24

చిరునామా: జనరల్‌ మేనేజర్‌, బ్రెయిత్‌వెయిట్‌ అండ్‌ కంపెనీ, 5 హైడ్‌ రోడ్‌, కోల్‌కతా- 700043.

వెబ్‌సైట్‌: www.braithwaiteindia.com/

Tags :