Education-Article
NGRIలో సైంటిస్టులు

హైదరాబాద్‌లోని సీఎ్‌సఐఆర్‌-నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎన్‌జీఆర్‌ఐ)... సైంటిస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 18

విభాగాలు: ఎలక్ట్రికల్‌/ఎలకో్ట్రమాగ్నటిక్‌ జియోఫిజిక్స్‌, సెసిమిక్‌/సెస్మాలజీ, గ్రావిటీ/జీపీఎస్‌ తదితరాలు

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పీహెచ్‌డీ ఉత్తీర్ణత

వయసు: 32 నుంచి 37 ఏళ్ల మధ్య ఉండాలి

జీతభత్యాలు: నెలకు  రూ.1,16,398 చెల్లిస్తారు

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: డిసెంబరు 07

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 2021 జనవరి 07

వెబ్‌సైట్‌: https://www.ngri.res.in/

Tags :