Education-Article
ISI Kolkataలో ట్రెయినీలు

భారత ప్రభుత్వ స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్‌ మంత్రిత్వశాఖకి చెందిన కోల్‌కతాలోని ఇండియన్‌ స్టాటిస్టిక్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఐఎస్‌ఐ).... ఒప్పద ప్రాతిపదికన ట్రెయినీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 03

అర్హత: లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌(ఎంఎల్‌ఐఎస్సీ)/తత్సమాన ఉత్తీర్ణత. వెబ్‌ డిజైన్‌, డీడీసీ, మార్క్‌21, డిస్పే్‌సలో పరిజ్ఞానం.

వయసు: 2021 నవంబరు 01 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.12,000 చెల్లించాలి

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా 

ఈమెయిల్‌: [email protected]

దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 10

వెబ్‌సైట్‌: https://www.isical.ac.in/

Tags :