Education-Article
KNC, New Delhiలో నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌

భారత ప్రభుత్వానికి చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీ పరిధిలోని కమలా నెహ్రూ కాలేజ్‌(కేఎన్‌సీ)... వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 12

పోస్టులు: సీనియర్‌ పర్సనల్‌ అసిస్టెంట్‌, ప్రొఫెషనల్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌,  లైబ్రరీ అటెండెంట్‌ 

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్సెస్‌, బీఈ/బీటెక్‌/ఎమ్మెస్సీ ఉత్తీర్ణత.

వయసు: 27 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి

ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు విధానం: యూఆర్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.200; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళలకు ఫీజు లేదు.

దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 06

వెబ్‌సైట్‌: https://www.knc.edu.in/

Tags :