Education-Article
జయశంకర్‌ భూపాలపల్లిలో Medical Officers

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం - మెడికల్‌ ఆఫీసర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీలు: 26

అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయసు: దరఖాస్తు నాటికి 34 ఏళ్లు మించకూడదు. 

దరఖాస్తు ఫీజు: రూ.500

చివరి తేదీ: నవంబరు 30

దరఖాస్తు పంపాల్సిన చిరునామా: డీఎంహెచ్‌ఓ, జయశంకర్‌ భూపాలపల్లి, తెలంగాణ.

వెబ్‌సైట్‌: bhoopalapally.telangana.gov.in

Tags :