Education-Article
BHELలో మెడికల్‌ ప్రొఫెషనల్స్‌

హైదరాబాద్‌లోని భారత్‌ హెవీ ఎలకా్ట్రనిక్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌) - ఒప్పంద ప్రాతిపదికన మెడికల్‌ ప్రొఫెషనల్స్‌ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.


ఖాళీలు:
6

విభాగాలు: అంకాలజిస్ట్‌, కార్డియాలజిస్ట్‌, న్యూరాలజిస్ట్‌, యూరాలజిస్ట్‌, పల్మనాలజిస్ట్‌.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌తో డీఎం/ డీఎన్‌బీ/ ఎంసీహెచ్‌/ ఎండీ/ డీటీసీడీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: నవంబరు 1 నాటికి 65 ఏళ్లు మించకూడదు. 

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: డిసెంబరు 15

చిరునామా: సీనియర్‌ మేనేజర్‌/ హెచ్‌ఆర్‌ - ఆర్‌ఎంఎక్స్‌, హెచ్‌ఆర్‌ఎం డిపార్ట్‌మెంట్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌, అడ్మినిస్ట్రేటివ్‌ బిల్డింగ్‌, బీహెచ్‌ఈఎల్‌, ఆర్‌సీ పురం, హైదరాబాద్‌ - 502032

వెబ్‌సైట్‌: hpep.bhel.com

Tags :