Education-Article
29 నుంచి బీఈడీ అడ్మిషన్లు

29వ తేదీ నుంచి బీఈడి అడ్మిషన్లను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బుధవారం ప్రకటించారు. దీని ప్రకారం డిసెంబరు 1 నుంచి 8వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, సిర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ పూర్తి చేసుకోవాలి.  18 నుంచి 20 మధ్యన వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకుంటే 24న సీట్ల కేటాయింపుల్ని చేయనున్నారు. 


Tags :