Education-Article
నేటి నుంచి Open School ఎన్‌రోల్‌మెంట్‌

ఓపెన్‌ స్కూల్స్‌లో చదవాలనుకునే అభ్యర్థులు గురువారం నుంచి డిసెంబర్‌ 6వ తేదీ వరకూ అడ్మిషన్ల కోసం ఎన్‌రోల్‌మెంట్‌ చేసుకోవాలని ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ డైరెక్టర్‌ ప్రకటించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్‌లో చేరాలనుకునే విద్యార్థులు తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.

Tags :