Education-Article
Cipetలో స్పాట్‌ అడ్మిషన్లు

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన హైదరాబాద్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రో కెమికల్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ(సిపెట్‌), సెంటర్‌ ఫర్‌ స్కిల్లింగ్‌ అండ్‌ టెక్నికల్‌ సపోర్ట్‌(సీఎ్‌సటీఎస్‌) సంయుక్త ఆధ్వర్యంలో కింద పేర్కొన్న కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన వెలువడింది.


కోర్సులు: డిప్లొమా, పీజీ డిప్లొమా(స్పాట్‌ అడ్మిషన్స్‌ 2021)


పీజీ డిప్లొమా

కోర్సు వ్యవధి: రెండేళ్లు(ప్లాస్టిక్‌ ప్రాసెసింగ్‌, టెస్టింగ్‌)

అర్హత: సైన్స్‌లో మూడేళ్ల బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత


(ప్లాస్టిక్‌ మౌల్డ్‌ డిజైన్‌ - క్యాడ్‌/కామ్‌)

కోర్సు వ్యవధి: ఏడాదిన్నర

అర్హత: డిప్లొమా ఉత్తీర్ణత


డిప్లొమా(ప్లాస్టిక్‌ మౌల్డ్‌ టెక్నాలజీ)

కోర్సు వ్యవధి: మూడేళ్లు

అర్హత: మేథ్స్‌, సైన్స్‌, ఇంగ్లీష్‌ సబ్జెక్టులతో 10వ తరగతి ఉత్తీర్ణత.

ఇంటర్మీడియట్‌/ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు నేరుగా లేటరల్‌ ఎంట్రీ ద్వారా డిప్లొమా ద్వితీయ సంవత్సరంలో చేరొచ్చు.

ఎంపిక విధానం: మెరిట్‌ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా 

దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 30

మెరిట్‌ జాబితా విడుదల: డిసెంబరు 01

చిరునామా: ఐడీఏ ఫేజ్‌-2, చర్లపల్లి, హైదరాబాద్‌- 500051

వెబ్‌సైట్‌: www.cipet.gov.in/centres/cipet-hyderabad/introduction.php

Tags :