Education-Article
National Fertilizersలో స్టాఫ్‌

నోయిడాలోని నేషనల్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌(ఎన్‌ఎఫ్‌ఎల్‌)... వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 183

జూనియర్‌ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌: 109

లోకో అటెండెంట్‌: 23

అటెండెంట్‌: 36

మార్కెటింగ్‌ రిప్రజంటేటివ్‌: 15

విభాగాలు: ప్రొడక్షన్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 10

వెబ్‌సైట్‌: www.nationalfertilizers.com/

Tags :