Education-Article
IPRలో క్లర్కులు

భారత అణుశక్తి విభాగానికి చెందిన గాందీనగర్‌(గుజరాత్‌)లోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ప్లాస్మా రీసెర్చ్‌(ఐపీఆర్‌)..... క్లర్క్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 05

అర్హత: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. కంప్యూటర్‌లో సర్టిఫైడ్‌ కోర్సుతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: అన్‌రిజర్వుడ్‌ అభ్యర్థులు 25 ఏళ్లు; ఎస్సీ, ఎస్టీలు 30 ఏళ్లు; ఓబీసీ అభ్యర్థులు 28 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: నెలకు రూ.19,900 చెల్లిస్తారు.

ఎంపిక: లెవల్‌-1, లెవల్‌-2 రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. లెవల్‌-1 ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ రూపంలో, లెవల్‌-2 డిస్ర్కిప్టివ్‌ పద్ధతిలో ఉంటుంది. లెవల్‌-2లో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

చివరి తేదీ: నవంబరు 15

వెబ్‌సైట్‌: http://www.ipr.res.in/

Tags :