Education-Article
Asiatic‌ Societyలో పోస్టులు

భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌కతాలోని ద ఏసియాటిక్‌ సొసైటీ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 17

అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌: 02

అర్హత: మాస్టర్స్‌ డిగ్రీతోపాటు బ్యాచిలర్స్‌ డిగ్రీలో లైబ్రరీ సైన్స్‌/ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌, డాక్యుమెంటేషన్‌/తత్సమాన ఉత్తీర్ణత.

వయసు: 31 ఏళ్లు మించకుండా ఉండాలి


లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌: 09

అర్హత: టైపింగ్‌ నాలెడ్జ్‌తోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి

వయసు: 27 ఏళ్లు మించకుండా ఉండాలి.


బైండర్‌/మెండర్‌: 01

అర్హత: ఏడో తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి

వయసు: 27 ఏళ్లు మించకూడదు


జూనియర్‌ అటెండెంట్‌: 05

అర్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి

వయసు: 32 ఏళ్లు మించకుండా ఉండాలి

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులను తదుపరి ఎంపిక ప్రక్రియకు పిలుస్తారు

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 30

వెబ్‌సైట్‌: https://asiaticsocietykolkata.org/

Tags :