Education-Article
TMC, Yaktruckలో ఖాళీలు

నవీ ముంబైలోని టాటా మెమోరియల్‌ సెంటరల్‌(టీఎంసీ)కి చెందిన అడ్వాన్స్‌డ్‌ సెంటర్‌ ఫర్‌ ట్రీట్‌మెంట్‌, రీసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌ క్యాన్సర్‌(యాకె్ట్రక్‌)... వివిధ ఖాళీల భర్తీకి  దరఖాస్తలు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 20

పోస్టులు: సైంటిఫిక్‌ ఆఫీసర్‌, మెడికల్‌ ఫిజిసిస్ట్‌, నర్స్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, కోఆర్డినేటర్‌, సబ్‌ ఆఫీసర్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్‌, గ్రాడ్యుయేషన్‌, సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, బీఈ/బీటెక్‌, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు:  పోస్టుల్ని అనుసరించి 27 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/స్కిల్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా 

దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 12

వెబ్‌సైట్‌: https://actrec.gov.in/

Tags :