Education-Article
IIPలో ప్రొఫెసర్లు

భారత ప్రభుత్వ కామర్స్‌, పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన ముంబైలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌(ఐఐపీ)... ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


అడ్జంక్ట్‌ ప్రొఫెసర్లు: 02

అర్హత: పీహెచ్‌డీ ఉత్తీర్ణత. టీచింగ్‌, రీసెర్చ్‌ ఇన్‌ ప్యాకేజింగ్‌లో అనుభవం ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.80,000 చెల్లిస్తారు


అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు: 08

అర్హత: మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు నెట్‌లో అర్హత సాధించిన/నాన్‌ నెట్‌ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి

జీతభత్యాలు: నెట్‌ అర్హత ఉన్న అభ్యర్థులకు నెలకు రూ.45,000; నాన్‌ నెట్‌ అభ్యర్థులకు నెలకు రూ.42,000, ఇతర అభ్యర్థులకు నెలకు రూ.38,000 చెల్లిస్తారు.


ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 01

చిరునామా: అసిస్టెంట్‌ డైరెక్టర్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌, అందేరి(ఈస్ట్‌), ముంబై- 400093.

వెబ్‌సైట్‌: https://iipin.com/

Tags :