Education-Article
UCILలో అప్రెంటిస్‌లు

భారత ప్రభుత్వరంగానికి చెందిన ఝార్ఖండ్‌లోని యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(యూసీఐఎల్‌)... వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 242(జాదుగూడ 108, సర్వాపహర్‌ 54, తురామ్‌దిహ్‌ 80)

ట్రేడులు: ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌, టర్నర్‌/మెషినిస్ట్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌, మెకానిక్‌ డీజిల్‌

అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్‌సీవీటీ) ఉత్తీర్ణత

వయసు: అక్టోబరు 21 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక: ఐటీఐలో సాధించిన మెరిట్‌ మార్కుల  ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 29

వెబ్‌సైట్‌: http://www.ucil.gov.in/

Tags :