Education-Article
NPCILలో ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీలు

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఎన్‌పీసీఐఎల్‌)... ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


విభాగాలు: మెకానికల్‌, కెమికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలకా్ట్రనిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, సివిల్‌ తదితరాలు

అర్హత: ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌/తత్సమాన ఉత్తీర్ణతతోపాటు 2020/2021/2022 గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ ఉండాలి. 

ఎంపిక విధానం: 2020/2021/2022 గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు పర్సనల్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తుకు చివరి తేదీ: 2022 ఏప్రిల్‌ 10

వెబ్‌సైట్‌: https://npcilcareers.co.in/MainSite/default.aspx

Tags :