Education-Article
ICF Chennaiలో అప్రెంటిస్‌లు

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్‌)..వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 794

ట్రేడులు: కార్పెంటర్‌, ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, మెషినిస్ట్‌, పెయింటర్‌, వెల్డర్‌, ఎంఎల్‌టి, పాసా.

అర్హత: పదో తరగతితోపాటు సంబందిత ట్రేడుల్లో ఎన్‌సీవీటీ/ఎస్‌వీటీ జారీ చేసిన నేషనల్‌ ట్రేడ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి.

వయసు: 2021 అక్టోబరు 26 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 26

వెబ్‌సైట్‌: https://icf.indianrailways.gov.in/

Tags :