Education-Article
CRIDAలో రీసెర్చ్‌ స్టాఫ్‌

హైదరాబాద్‌లోని ఐకార్‌ ఆధ్వర్యంలోని సెంట్రల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డ్రైల్యాండ్‌  అగ్రికల్చర్‌(సీఆర్‌డీఏ)...రీసెర్చ్‌ స్టాఫ్‌ భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 10

పోస్టులు: రీసెర్చ్‌ అసోసియేట్‌, సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో

విభాగాలు: సోషియో ఎకనామిక్స్‌, ఆగ్రోమెటీయోరాలజీ, నేచురల్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, క్రాప్‌ ప్రొటెక్షన్‌  తదితరాలు


అర్హత

1. రీసెర్చ్‌ అసోసియేట్‌: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి పీహెచ్‌డీ/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. యూజీసీ/సీఎ్‌సఐఆర్‌/ఐకార్‌ నెట్‌లో అర్హత సాధించాలి.

వయసు: 40 నుంచి 45 ఏళ్లు ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.49000 నుంచి రూ.54,000 వరకు చెల్లిస్తారు


2. సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, యూజీసీ/సీఎ్‌సఐఆర్‌/ఐకార్‌ నెట్‌లో అర్హత సాధించి  ఉండాలి

వయసు: 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.31,000 నుంచి రూ.35,000 వరకు చెల్లిస్తారు.


ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 30

వెబ్‌సైట్‌: http://www.icarcrida.res.in/


Tags :