Education-Article
విద్యారంగ సమస్యలపై 19 నుంచి ధర్నాలు

అమరావతి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): పీఆర్‌సీ అమలు, సీపీఎస్‌ రద్దు యాప్‌ల రద్దు వంటి సమస్యలపై ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు విజయవాడలో ఏపీటీఎఫ్‌ ధర్నాలు నిర్వహించనుంది. అలాగే, వచ్చే నెల 2న ‘చలో విజయవాడ’ పేరుతో జరిగే ఈ ధర్నాలకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఏపీటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భానుమూర్తి, పాండురంగ వరప్రసాదరావు సోమవారం ఓ ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు. 

Tags :