Education-Article
Type writing పరీక్ష ఫీజు తగ్గేలా కృషి చేస్తా: మర్రి

తెలంగాణలో టైప్‌ రైటింగ్‌ పరీక్ష ఫీజు తగ్గించేలా కృషి చేస్తానని, ఫీజు అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని టీఆర్‌ఎస్‌ పార్టీ మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మర్రి రాజశేఖర్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర టైప్‌ రైటింగ్‌ అసోసియేషన్‌ సమావేశం హైదరాబాద్‌లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడారు.  

Tags :