Education-Article
NCLTలో న్యాయ సభ్యుల భర్తీకి నోటీసులు

న్యూఢిల్లీ, అక్టోబరు 17: జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌, జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌లో న్యాయ, సాంకేతిక సభ్యుల నియామకానికి కేంద్రం దరఖాస్తులు ఆహ్వానించింది. 20 మంది సభ్యుల భర్తీకి అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ఎన్‌సీఎల్‌టీలో 9 మంది న్యాయ, ఆరుగురు సాంకేతిక సభ్యులు.. ఎన్‌సీఎల్‌ఏటీలో ముగ్గురు న్యాయ, ఇద్దరు సాంకేతిక సభ్యుల నియామకం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ నవంబరు 12.   

Tags :