Education-Article
NIISFలో ఉద్యోగాలు

భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన గాంధీనగర్‌(గుజరాత్‌)లోని నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ ఇండియా(ఎన్‌ఐఎ్‌సఎ్‌ఫ)... వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


ఖాళీలు: 30

పోస్టులు: జేఆర్‌ఎఫ్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌, రీసెర్చ్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, మేనేజర్‌, అడ్మిన్‌ అసోసియేట్‌, ఫైనాన్స్‌ అసోసియేట్‌ తదితరాలు

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, సీఏ/ఐసీడబ్ల్యూఏఐ/సీఎ్‌ఫఏ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత. సంబంధిత  పనిలో అనుభవం ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 31 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా 

ఈమెయిల్‌: [email protected]

దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 10

వెబ్‌సైట్‌: https://nif.org.in/ADVTO012021

Tags :