Education-Article
Federal ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌

ఫెడరల్‌ బ్యాంక్‌ - రిటైల్‌ బ్యాంకింగ్‌లో ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. దీనికి మణిపాల్‌ గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీసెస్‌ సహకారం అందిస్తోంది. దీని వ్యవధి రెండేళ్లు. దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచ్‌లు/ ఆఫీ ్‌సలలో ఇంటర్న్‌షిప్‌ చేయవచ్చు. ఇందులో భాగంగా వర్చువల్‌ సెషన్స్‌ కూడా నిర్వహిస్తారు. నిబంధనల ప్రకారం కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులకు మణిపాల్‌ అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ‘పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ (పీజీడీబీ)’ అవార్డ్‌ని ప్రదానం చేస్తుంది. ఫెడరల్‌ బ్యాంక్‌లో ప్రొబెషనరీ ఆఫీసర్‌గా నియమితులయ్యే అవకాశం కూడా ఉంది.  

 

ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వెబ్‌సైట్‌: federalbank.co.in

Tags :