Education-Article
WFHCల ఏర్పాటుకు రంగం సిద్ధం

కార్యాచరణను సమీక్షించిన మంత్రి మేకపాటి


అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): వర్క్‌ ఫ్రమ్‌ హోం సెంటర్ల పైలట్‌ ప్రాజెక్టును నవంబరు 1 నుంచి ప్రారంభించేందుకు ఐటీ శాఖ సిద్ధమైంది. క్రిస్మస్‌ నాటికి 29 వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ టౌన్‌ సెంటర్లు ఏర్పాటయ్యేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దీనిపై ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు.

Tags :