Education-Article
India Post Payment Bankలో ఎగ్జిక్యూటివ్‌లు

భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్‌ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌(ఐపీపీబీ)... ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 21

పోస్టులు: మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌, చీఫ్‌ మేనేజర్‌, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌, జనరల్‌ మేనేజర్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏదైనా గ్రాడ్యుయేషన్‌, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌, ఎంబీఏ, సీఏ/తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతోపాటు నైపుణ్యాలు ఉండాలి.

జీతభత్యాలు: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.94,000 నుంచి రూ.2,92,000 వరకు చెల్లిస్తారు

ఎంపిక విధానం: అసె్‌సమెంట్‌, గ్రూప్‌ డిస్కషన్‌/ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా 

దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 23

వెబ్‌సైట్‌: https://www.ippbonline.com/

Tags :