Education-Article
BECILలో టెక్నీషియన్లు

భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన ఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(బీఈసీఐఎల్‌).... ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 03

పోస్టులు: ఆప్తాల్మిక్‌ టెక్నీషియన్‌/ఆప్తోమెట్రిస్ట్‌, ఆడియాలజిస్ట్‌, ఓటీ టెక్నీషియన్‌.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో నాలుగేళ్ల గ్రాడ్యుయేషన్‌, బీఎస్సీ ఉత్తీర్ణత.  సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 35 సంవత్సరాలు మించకూడదు

ఎంపిక: టెస్ట్‌/రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ, మహిళలు రూ.750 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎ్‌స/పీహెచ్‌ అభ్యర్థులు రూ.450 చెల్లించాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 22

వెబ్‌సైట్‌: https://www.becil.com/

Tags :