Education-Article
IIT Dhanbadలో టీచింగ్‌ పోస్టులు

భారత ప్రభుత్వ ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ మైన్స్‌(ఐఎస్‌ఎం)కు చెందిన ధన్‌బాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ).... వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 07

పోస్టులు: డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, జూనియర్‌ ఇంజనీర్‌ తదితరాలు.

విభాగాలు: ఎలక్ట్రికల్‌, సివిల్‌

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో  కనీసం 55 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం, కంప్యూటర్‌ నైపుణ్యాలు ఉండాలి. 

వయసు: 35 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి

ఎంపిక విధానం: రాత పరీక్ష, కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

ఫీజు: ఎస్సీ/ఎస్టీ మహిళలకు ఫీజు లేదు. ఇతరులు పోస్టుల్ని అనుసరించి రూ.500 నుంచి రూ.1000 వరకు చెల్లించాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 29

వెబ్‌సైట్‌: https://www.iitism.ac.in/

Tags :