Education-Article
DCFRలో యంగ్‌ ప్రొఫెషనల్స్‌

భారత ప్రభుత్వానికి చెందిన ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌(ఐసీఏఆర్‌)... పరిధిలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ కోల్డ్‌వాటర్‌ ఫిషరీస్‌ రీసెర్చ్‌(డీసీఎ్‌ఫఆర్‌).... వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 07

పోస్టు: యంగ్‌ ప్రొఫెషనల్‌(వైపీ)- 1, 2

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌/డిప్లొమా/బీఎస్సీ/బీఎ్‌ఫఎస్సీ/బీటెక్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, మాస్టర్స్‌ డిగ్రీ/ఎమ్మెస్సీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం కంప్యూటర్‌ నైపుణ్యాలు ఉండాలి.

వయసు: 2021 అక్టోబరు 23 నాటికి 21 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.25,000 నుంచి రూ.35,000 వరకు చెల్లిస్తారు

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 23

వెబ్‌సైట్‌: http://dcfr.res.in/aboutus.php

Tags :