Education-Article
NADలో ఖాళీలు

భారత ప్రభుత్వ యువజన వ్వవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ(ఎన్‌ఏడీఏ).... ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 18

ప్రోగ్రాం అసోసియేట్‌(లీగల్‌ ఎడ్యుకేషన్‌): 06

రీసెర్చ్‌ అసోసియేట్‌: 05

అడ్మినిస్ట్రేటివ్‌ అసోసియేట్‌: 01

టెక్నికల్‌ అసోసియేట్‌(కో ఆర్డినేషన్‌, డోపింగ్‌ టెస్ట్‌): 06


అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా(ఎంఎల్‌టీ), గ్రాడ్యుయేషన్‌, బీఫార్మసీ, ఎంఫార్మసీ/ఎమ్మెస్సీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 35 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.25,000 నుంచి రూ.60,000 వరకు చెల్లిస్తారు

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా 

దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 31

వెబ్‌సైట్‌: https://www.nadaindia.org/

Tags :