Education-Article
యూపీఎస్సీ-56 పోస్టులు

వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖల్లో పలు పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.


డేటా ప్రాసెసింగ్‌ అసిస్టెంట్‌: 01

ప్రైవేట్‌ సెక్రటరీ: 01

సీనియర్‌ గ్రేడ్‌(ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌): 20

జూనియర్‌ టైం స్కేల్‌(జేటీఎస్‌): 29

యూత్‌ ఆఫీసర్‌: 05


అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, పీజీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణత. టైపింగ్‌, ట్రాన్స్‌స్ర్కిప్షన్‌ నైపుణ్యాలతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.25 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు

దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 28

వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/

Tags :