Education-Article
Alimcoలో 13 ఖాళీలు

భారత ప్రభుత్వానికి చెందిన మినీరత్న సంస్థ అయిన కాన్పూర్‌లోని ఆర్టిఫీషియల్‌ లింబ్స్‌ మాన్యుఫాక్చరింగ్‌  కార్పొరేషన్‌(ఆలిమ్‌కో) ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


పోస్టు: ప్రొస్థటిస్ట్‌ అండ్‌ ఆర్థోటిస్ట్‌:

అర్హత: ప్రొస్థటిస్ట్‌ అండ్‌ ఆర్థోటి్‌స్టలో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు స్థానిక భాష వచ్చి ఉండాలి.

వయసు: 2021 అక్టోబరు 01 నాటికి 34 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: మొదటి ఏడాది నెలకు రూ.35,000, ఏడాది దాటిన అనంతరం వారికి నెలకు రూ.40,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా 

దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 03

వెబ్‌సైట్‌: https://www.alimco.in/

Tags :