Education-Article
పారాడిమ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన సీఎ్‌సఐఆర్‌-ఫోర్త్‌ పారాడిమ్‌ ఇన్‌స్టిట్యూట్‌(4పీఐ)... ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.


ఖాళీల సంఖ్య: 03

పోస్టులు: సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టులో ఎమ్మెస్సీ/ఎంటెక్‌/పీహెచ్‌డీ ఉత్తీర్ణత. సంబంఽధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 35 - 40 సంవత్సరాల మఽధ్య ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.25,000 నుంచి రూ.45,000 వరకు చెల్లిస్తారు

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా 

ఈ-మెయిల్‌: [email protected]

దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 24

వెబ్‌సైట్‌: https://csir4pi.in/

Tags :