Education-Article
Indian Olympiad క్వాలిఫయర్‌ ఎగ్జామ్‌

హోమీబాబా సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ (హెచ్‌బీసీఎ్‌సఈ) ఆధ్వర్యంలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ (టీఐఎ్‌ఫఆర్‌) - ఇండియన్‌ ఒలింపియాడ్‌ క్వాలిఫయర్‌ ఎగ్జామ్‌ (ఐఓక్యూ) 2021 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో అర్హత సాధించిన వారిని ఇంటర్నేషనల్‌ ఒలింపియాడ్స్‌ 2022 మొదటి దశకి ఎంపిక చేస్తారు.

  

ఒలింపియాడ్‌ ప్రోగ్రామ్స్‌: ఆస్ట్రానమీ, బయాలజీ, కెమిస్ట్రీ, జూనియర్‌ సైన్స్‌, మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌


ముఖ్యసమాచారం

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 31

ఐఓక్యూ తేదీలు: మేథమెటిక్స్‌, జూనియర్‌ సైన్స్‌లకు 2022 జనవరి 9న; ఫిజిక్స్‌, బయాలజీలకు 2022 జనవరి 16; ఆస్ట్రానమీ, కెమిస్ట్రీలకు 2022 జనవరి 23న

వెబ్‌సైట్‌: olympiads.hbcse.tifr.res.in/

Tags :