Education-Article
AIMA మ్యాట్‌ (డిసెంబరు)

ఆలిండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఏఐఎంఏ) - మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (మ్యాట్‌) 2021 డిసెంబరు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బిజినెస్‌ స్కూళ్లలో ఎంబీఏ, పీజీడీఎం ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. దీనిని పేపర్‌ బేస్డ్‌, కంప్యూటర్‌ బేస్డ్‌, ఇంటర్నెట్‌ బేస్డ్‌ విధానాలలో నిర్వహిస్తారు. అభ్యర్థులు తమకు అనువైన విధానాన్ని ఎంచుకోవచ్చు. మ్యాట్‌ వ్యాలిడిటీ ఏడాది. 


దరఖాస్తు ఫీజు: రూ.1,650

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం

వెబ్‌సైట్‌: https://mat.aima.in

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి సంవత్సర పరీక్షలు రాసేవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. 

మ్యాట్‌ వివరాలు: పరీక్ష సమయం రెండున్నర గంటలు. ఇందులో మొత్తం 200 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌, మేథమెటికల్‌ స్కిల్స్‌, డేటా అనాలిసిస్‌ అండ్‌ సఫిషియెన్సీ, ఇంటెలిజెన్స్‌ అండ్‌ క్రిటికల్‌ రీజనింగ్‌, ఇండియన్‌ అండ్‌ గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌ విభాగాల నుంచి ఒక్కోదానిలో 40 ప్రశ్నలు అడుగుతారు.


కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌

దరఖాస్తుకు చివరి తేదీలు: నవంబరు 14, డిసెంబరు 12

సీబీటీ తేదీలు: నవంబరు 21, డిసెంబరు 19


పేపర్‌ బేస్డ్‌ టెస్ట్‌

దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 30

పేపర్‌ టెస్ట్‌ తేదీ: డిసెంబరు 5


ఇంటర్నెట్‌ బేస్డ్‌ టెస్ట్‌

దరఖాస్తుకు చివరి తేదీలు: నవంబరు 24 నుంచి డిసెంబరు 15

ఐబీటీ తేదీలు: నవంబరు 27 నుంచి డిసెంబరు 18 వరకు


Tags :