Education-Article
నార్తర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌లో 1500 అప్రెంటి్‌సలు

కోల్‌ ఇండియా లిమిటెడ్‌ సబ్సిడరీ సంస్థ, మధ్యప్రదేశ్‌(సింగ్రౌలి)లోని నార్నర్న్‌ కోల్‌ ఫీల్డ్స్‌(ఎన్‌సీఎల్‌) వివిధ ట్రేడుల్లో అప్రెంటి్‌సల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 1500

ట్రేడులు: వెల్డర్‌(గ్యాస్‌, ఎలక్ట్రిక్‌)-100, ఫిట్టర్‌-800, ఎలక్ట్రీషియన్‌-500, మోటార్‌ మెకానిక్‌-100

అర్హత: ఎనిమిది, పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి

వయసు: 2021 జూన్‌ 30 నాటికి 16 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 09

వెబ్‌సైట్‌: http//nclcil.in/

Tags :