Education-Article
జూలై 10 నుంచి డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు

జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల కోసం నిర్వహించే డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలను జూలై 10నుంచి 19వరకూ నిర్వహించనున్నట్టు టీఎ్‌సపీఎస్సీ తెలిపింది. ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ) పద్ధతిలో పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. పరీక్షల షెడ్యూల్‌ను తమవెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని తెలిపింది.

Tags :