Education-Article
ఓఎన్‌జీసీలో మెడికల్‌ ఆఫీసర్లు

భారత ప్రభుత్వానికి చెందిన ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ ఒప్పంద ప్రాతిపదికన మెడికల్‌ ఆఫీసర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 10

విభాగాలు: ఈఎంఓ, జీడీఎంఓ, ఫీల్డ్‌ డ్యూటీ, గైనకాలజీ, రేడియాలజీ, అనెస్తీషియా, ఆప్తల్మాలజీ, ఫిజీషియన్‌.

అర్హత: పోస్టుని అనుసరించి ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ(ఎండీ/ఎంఎస్‌) ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. మొత్తం 100 మార్కులకు గాను, 70 మార్కులు విద్యార్హతలకు, 30 మార్కులు ఇంటర్వ్యూకి కేటాయిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 15

వెబ్‌సైట్‌: www.ongcindia.com/wps/wcm/ connect/en/home/


Tags :