Education-Article
ఎన్‌ఆర్‌ఐడీఏలో ఖాళీలు

భారత ప్రభత్వ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్‌ రూరల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ ఏజెన్సీ(ఎన్‌ఆర్‌ఐడీఏ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

- మొత్తం ఖాళీలు: 19

పోస్టులు: అసిస్టెంట్‌ డైరెక్టర్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌, ఇంటర్న్‌

అర్హత: 

అసిస్టెంట్‌ డైరెక్టర్‌: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. మూడు సంవత్సరాల కనీస పని అనుభవం ఉండాలి. 

వయసు: 56 ఏళ్లు మించకూడదు

సీనియర్‌ కన్సల్టెంట్‌: సివిల్‌ ఇంజనీరింగ్‌లో డిగ్రీ ఉత్తీర్ణత. కనీసం రెండేళ్ల  పని అనుభవం ఉండాలి. 

వయసు: 65 ఏళ్లు మించకూడదు

ఇంటర్న్‌షిప్‌: గ్రాడ్యుయేషన్‌/పీజీ ఉత్తీర్ణత

వయసు: 25 ఏళ్లు మించకూడదు

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా 

ఈమెయిల్‌: [email protected]

దరఖాస్తులకు చివరి తేదీ: 2021 జూన్‌ 18

వెబ్‌సైట్‌:  rural. nic.in/

Tags :