Education-Article
ఎన్‌జీఆర్‌ఐలో టెక్నికల్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని సీఎ్‌సఐఆర్‌-నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎన్‌జీఆర్‌ఐ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 38

టెక్నికల్‌ అసిస్టెంట్‌: 21

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 28 ఏళ్లు మించకూడదు

టెక్నికల్‌ ఆఫీసర్‌: 06

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/తత్సమాన, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 30 ఏళ్లు మించకూడదు

సీనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌- 01: 07

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 35 ఏళ్లు మించకూడదు

సీనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌-2: 04

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అయిదేళ్ల అనుభవం ఉండాలి. 

వయసు: 40 ఏళ్లు మించకూడదు

ఎంపిక విధానం: పోస్టులను అనుసరించి సీరియల్‌ నెం. 1, 2(టెక్నికల్‌ అసిస్టెంట్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌) పోస్టులకు షార్ట్‌లిస్టింగ్‌,  ట్రేడ్‌ టెస్ట్‌, రాత పరీక్ష ఆధారంగా; సీరియల్‌ నెం.3, 4 పోస్టులకు షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 2021 జూన్‌ 14

వెబ్‌సైట్‌: www.ngri.org.in/

Tags :