Education-Article
నబీలో రీసెర్చ్‌ స్టాఫ్‌

భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, బయోటెక్నాలజీ విభాగానికి చెందిన పంజాబ్‌(ఎ్‌సఏఎస్‌ నగర్‌)లోని నేషనల్‌ అగ్రిఫుడ్‌ బయోటెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌(నబీ) తాత్కాలిక ప్రాతిపదికన రీసెర్చ్‌ అసోసియేట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 07

1. రీసెర్చ్‌ అసోసియేట్‌: 04

అర్హత: పీహెచ్‌డీ/ఎండీ/ఎంఎ్‌స/ఎండీఎ్‌స/తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణత. రీసెర్చ్‌/టీచింగ్‌లో మూడేళ్ల అనుభవం ఉండాలి.

వయసు: 40 ఏళ్లు మించకూడదు


2.సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(ఎస్ఆర్‌ఎఫ్‌): 01

అర్హత: బేసిక్‌ సైన్స్‌లో పీజీ/ప్రొఫెషనల్‌ కోర్సుల్లో గ్రాడ్యుయేషన్‌/పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. వయసు: 32 ఏళ్లు మించకూడదు


3.జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌):02

అర్హత: బేసిక్‌ సైన్స్‌లో పీజీ/ప్రొఫెషనల్‌ కోర్సులో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.   

వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా

ఈమెయిల్‌: [email protected]

దరఖాస్తుకు చివరి తేదీ: 2021 మే 10

వెబ్‌సైట్‌: https://nabi.res.in/

Tags :