Education-Article
హాల్‌లో మెడికల్‌ ప్రొఫెషనల్స్‌

బెంగళూరులోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హాల్‌) ఒప్పంద ప్రాతిపదికన మెడికల్‌ ప్రొఫెషనల్స్‌ భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

మొత్తం ఖాళీలు: 14

1.సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌: 04

విభాగాలు: మెడిసిన్‌, పల్మనాలజి

అర్హత: ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్లలో ఎండీ/డీఎన్‌బీ ఉత్తీర్ణత.


2.మెడికల్‌ ఆఫీసర్‌(జనరల్‌ డ్యూటీ): 10

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత

జీతభత్యాలు: నెలకు రూ.79,080

వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ తేదీ: 2021 మే 8

వేదిక: మెడికల్‌ అండ్‌ హెల్త్‌ యూనిట్‌(హెచ్‌ఏఎల్‌ హాస్పిటల్‌), సురంజన్‌దాస్‌ రోడ్‌, విమణపుర పోస్ట్‌, బెంగళూర్‌- 560017

వెబ్‌సైట్‌: https://hal-india.co.in

Tags :