Education-Article
ఎన్‌ఐడీలో నాన్‌ టీచింగ్‌ పోస్టులు

భారత ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన హరియాణాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌(ఎన్‌ఐడీ) పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 23

పోస్టులు: సీనియర్‌ సూపరింటెండెంట్‌, అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌, సూపరిటెండెంట్‌, డిజైన్‌ ఇన్‌స్ట్రక్టర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ లైబ్రరీ అసిస్టెంట్‌, సూపర్‌వైజర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, అసిస్టెంట్‌.

అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతోపాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి. 

ఆఫ్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 19

చిరునామా: చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, నేషనల్‌ 

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌, హరియాణా, యూఎంఆర్‌ఐ 

డిస్ట్రిక్ట్‌- కురుక్షేత్ర-136131

వెబ్‌సైట్‌: https://www.nidh.ac.in/

Tags :