Education-Article
గ్రూప్‌-1 ఫలితాలపై అభ్యంతరాల సమర్పణ

అమరావతి, మే 3(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గత నెల 28న ప్రకటించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని కొందరు అభ్యర్థులు ఆరోపించారు. ఈ మేరకు దాదాపు 50మంది అభ్యర్థులు సోమవారం విజయవాడలో ఏపీపీఎ్‌ససీ కార్యదర్శి పీఎ్‌సఆర్‌ ఆంజనేయులును కలిసి రాతపూర్వకంగా అభ్యంతరాలను తెలియజేశారు.

Tags :