Education-Article
ఏఐఐఎ్‌సహెచ్‌లో స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులు

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన మైసూర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌(ఏఐఐఎ్‌సహెచ్‌) 2021-22 విద్యా సంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.


ఆన్‌లైన్‌ ఆల్‌ ఇండియా ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ బేస్డ్‌ ప్రోగ్రామ్స్‌

బీఏఎ్‌సఎల్‌పీ(బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆడియాలజీ అండ్‌ స్పీచ్‌ లాంగ్వేజ్‌ పాథాలజీ)

సీట్ల సంఖ్య: 68

కోర్సు వ్యవధి: 4 సంవత్సరాలు

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణత

ఎమ్మెస్సీ(ఆడియాలజీ)

సీట్ల సంఖ్య: 40

కోర్సు వ్యవధి: రెండేళ్లు

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బీఏఎ్‌సఎల్‌పీ/బీఎస్సీ(స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌) ఉత్తీర్ణత.

ఎమ్మెస్సీ(స్పీచ్‌ లాంగ్వేజ్‌ పాథాలజీ)  సీట్ల సంఖ్య: 40

కోర్సు వ్యవధి: రెండేళ్లు

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బీఏఎ్‌సఎల్‌పీ/బీఎస్సీ

(స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌) ఉత్తీర్ణత.

ఎంపిక: ఆన్‌లైన్‌ ఆల్‌ ఇండియా ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ ఆధారంగా.


ఆఫ్‌లైన్‌ ఎంట్రెన్స్‌/ నాన్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ బేస్డ్‌ ప్రోగ్రామ్స్‌

ఎంఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌(హియరింగ్‌ ఇంపెయిర్‌మెంట్‌)

ఉత్తీర్ణత

సీట్ల సంఖ్య: 22

కోర్సు వ్యవధి: రెండేళ్లు

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత

వయసు: 2021 జూలై 1 నాటికి 30 ఏళ్లు మించకూడదు


బీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌(హియరింగ్‌ ఇంపెయిర్‌మెంట్‌)

సీట్ల సంఖ్య: 22

కోర్సు వ్యవధి: రెండేళ్లు     

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత

వయసు: 2021 జూలై 1 నాటికి 30 ఏళ్లు మించకూడదు


పీజీ డిప్లొమా(క్లినికల్‌ లింగ్విస్టిక్స్‌ ఫర్‌ స్పీచ్‌ లాంగ్వేజ్‌ పాథాలజీ)

సీట్ల సంఖ్య: 12

కోర్సు వ్యవధి: ఏడాది


పీజీ డిప్లొమా(ఫోరెన్సిక్‌ స్పీచ్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ)

సీట్ల సంఖ్య: 12    

కోర్సు వ్యవధి: ఏడాది


పీజీ డిప్లొమా(ఆగ్‌మెంటేటివ్‌ అండ్‌ ఆల్టర్నేటివ్‌ కమ్యూనికేషన్‌)

సీట్ల సంఖ్య: 22

కోర్సు వ్యవధి: ఏడాది


పీజీ డిప్లొమా ఇన్‌ ఆడిటరీ వెర్బల్‌ థెరపీ(ఏవీటీ)

సీట్ల సంఖ్య: 22

కోర్సు వ్యవధి: ఏడాది

అర్హత: సంబంధిత సబ్జెక్టులతో బీఎస్సీ/బీఏఎ్‌సఎల్‌పీ ఉత్తీర్ణత

ఎంపిక విధానం: మెరిట్‌ కం రిజర్వేషన్‌ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు.


ఆర్‌సీఐ ఎంట్రెన్స్‌ బేస్డ్‌ ప్రోగ్రామ్స్‌

డిప్లొమా(హియరింగ్‌ ఎయిడ్‌ అండ్‌ హియర్‌ మౌల్డ్‌ టెక్నాలజీ)

సీట్ల సంఖ్య: 28

కోర్సు వ్యవధి: ఏడాది


డిప్లొమా ఇన్‌ ఎర్లీ చైల్డ్‌ హుడ్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ (హియరింగ్‌ ఇంపెయిర్‌మెంట్‌)

సీట్ల సంఖ్య: 28

కోర్సు వ్యవధి: ఏడాది


డిప్లొమా ఇన్‌ హియరింగ్‌, లాంగ్వేజ్‌ అండ్‌ స్పీచ్‌

సీట్ల సంఖ్య: 28

కోర్సు వ్యవధి: ఏడాది

అర్హత: రిహెబిలిటేషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌సీఐ) నిబంధనల మేరకు అర్హతలు ఉండాలి

ఎంపిక విధానం: ఆర్‌సీఐ నిర్వహించే ఏఐఓఏటీ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌/ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 2021 జూన్‌ 10

దరఖాస్తు హార్డు కాపీలు పంపడానికి చివరి తేదీ: 2021 జూలై 20

చిరునామా: డైరెక్టర్‌, ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌, మానసగంగోత్రి, మైసూర్‌-570006

వెబ్‌సైట్‌: https://aiishmysore.in/

Tags :