Education-Article
డీజీసీఏలో కన్సల్టెంట్‌ పోస్టులు

భారత ప్రభుత్వ పౌరవిమానయాన శాఖకు చెందిన న్యూఢిల్లీలోని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు : 24

కన్సల్టెంట్‌(సీనియర్‌ ఫ్లైట్‌ ఆపరేషన్స్‌ ఇన్‌స్పెక్టర్‌)(ఏరోప్లేన్‌): 02

కన్సల్టెంట్‌(ఫ్లైట్‌ ఆపరేషన్స్‌  ఇన్‌స్పెక్టర్‌) (ఏరోప్లేన్‌):19

కన్సల్టెంట్‌(ఫ్లైట్‌ ఆపరేషన్స్‌ ఇన్‌స్పెక్టర్‌) (హెలికాప్టర్‌): 03


అర్హత: ఫిజిక్స్‌, మేథ్స్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ (10+2)/గ్రాడ్యుయేషన్‌/పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. అవసరమైన టెక్నికల్‌ నైపుణ్యాలు తెలిసి ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 30

దరఖాస్తు హార్డ్‌ కాపీలను పంపడానికి చివరి తేదీ: మే 3

చిరునామా: రిక్రూట్‌మెంట్‌ సెక్షన్‌, ‘ఎ’ బ్లాక్‌, డీజీసీఏ, అపోజిట్‌ సఫ్దర్‌జంగ్‌ ఎయిర్‌పోర్ట్‌, న్యూ ఢిల్లీ- 110 003.

వెబ్‌సైట్‌: www.www.dgca.gov.in/digigov-portal/.in/digigov-portal/

Tags :