Education-Article
జాబ్స్.. జాబ్స్..

ప్రాజెక్ట్‌ సిబ్బంది

సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మైనింగ్‌ అండ్‌ ఫ్యూయెల్‌ రీసెర్చ్‌(సీఐఎంఎ్‌ఫఆర్‌)-ప్రాజెక్టు సిబ్బంది నియామకానికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

ఖాళీలు: 12

ఉద్యోగాలు: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్లు 9, ప్రాజెక్ట్‌ అసోసియేట్లు 3

అర్హత: అసిస్టెంట్లకు బీఎస్సీ (మినరల్‌ బెనిఫిషియేషన్‌/ కెమిస్ట్రీ) / డిప్లొమా (మెకానికల్‌); అసోసియేట్లకు బీటెక్‌ (మినరల్‌  బెనిఫిషియేషన్‌/ మెకానికల్‌)/ ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ/ జియాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. 

స్టయిపెండ్‌: అసిస్టెంట్లకు రూ.20,000; అసోసియేట్లకు రూ.25,000 - రూ.31,000

ఇంటర్వ్యూలు: ఏప్రిల్‌ 20 నుంచి 22 వరకు

వెబ్‌సైట్‌: cimfr.nic.in


విజయవాడలో వలంటీర్లు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, కృష్ణా జిల్లా విజయవాడలో గ్రామ, వార్డు వలంటీర్ల నిమాయకానికి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీలు: 200

అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులైన స్థానికులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై పూర్తి అవగాహన ఉండాలి. 

ఎంపిక: ఇంటర్వ్యూ, వెయిటేజీ నిబంధనల ప్రకారం

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 13

వెబ్‌సైట్‌: gswsvolunteer. apcfss.in/


ఎన్‌టీపీసీలో ఎగ్జిక్యూటివ్‌లు

భారత ప్రభుత్వరంగ సంస్థ నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌టీపీసీ) ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం ఖాళీలు: 35

ఎగ్జిక్యూటివ్‌ (సేఫ్టీ): 25

ఎగ్జిక్యూటివ్‌ (ఐటీ-డీసీ/ డీఆర్‌): 8

సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (సోలార్‌): 1

స్పెషలిస్ట్‌ (సోలార్‌): 1

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్‌ 15

వెబ్‌సైట్‌: www.ntpccareers.net, www.ntpc.co.in

Tags :