Education-Article
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 511 పోస్టులు

ప్రభుత్వ రంగంలోని ‘బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా’కి చెందిన వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌  ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


సీనియర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌: 407

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. స్థానిక భాషలో ప్రావీణ్యం ఉండాలి.

వయసు: 2021 ఏప్రిల్‌ 1 నాటికి 24 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి

ఈ -వెల్త్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌: 50

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. 

వయసు: 2021 ఏప్రిల్‌ 1 నాటికి 23 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి

టెరిటరీ హెడ్‌: 44

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం ఆరేళ్ల అనుభవం ఉండాలి. స్థానిక భాషలో ప్రావీణ్యం ఉండాలి

వయసు: 2021 ఏప్రిల్‌ 1 నాటికి 27 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి

గ్రూప్‌ హెడ్‌: 06

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి.

వయసు: 2021 ఏప్రిల్‌ 1 నాటికి 31 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ప్రొడక్ట్‌ హెడ్‌(ఇన్వె్‌స్టమెంట్‌ అండ్‌ రీసెర్చ్‌): 01

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం ఏడేళ్ల అనుభవం ఉండాలి

వయసు: 2021 ఏప్రిల్‌ 1 నాటికి 28 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి

హెడ్‌(ఆపరేషన్స్‌ అండ్‌ టెక్నాలజీ): 01

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి.

వయసు: 2021 ఏప్రిల్‌ 1 నాటికి 31 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి

డిజిటల్‌ సేల్స్‌ మేనేజర్‌: 01

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.

వయసు: 2021 ఏప్రిల్‌ 1 నాటికి 26 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి

ఐటీ ఫంక్షనల్‌ అనలిస్ట్‌ మేనేజర్‌: 01

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఇంజనీరింగ్‌/సైన్స్‌/టెక్నాలజీ వారికి ప్రాధాన్యం ఇస్తారు. సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.

వయసు: 2021 ఏప్రిల్‌ 1 నాటికి 26 నుంచి 31 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతలు, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులను పర్సనల్‌ ఇంటర్వ్యూ/గ్రూప్‌ డిస్కషన్‌/ఇతర ఎంపిక ప్రక్రియకు పిలుస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 29

వెబ్‌సైట్‌: www.bankofbaroda.in

Tags :