Education-Article
సీసీఎంబీ హైదరాబాద్‌లో అసిస్టెంట్లు

హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 06

అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత. నిబంధనల ప్రకారం ఇంగ్లీష్‌ టైపింగ్‌ స్పీడ్‌ ఉండాలి.

జీతభత్యాలు: రూ.30,263 

ఎంపిక విధానం: అభ్యర్థులు పంపిన దరఖాస్తుల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం రాతపరీక్ష/టైపింగ్‌ పరీక్ష నిర్వహిస్తారు. మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా 

దరఖాస్తులకు చివరి తేదీ: మే 5

వెబ్‌సైట్‌: https://www.ccmb.res.in

Tags :